Rukshar Dhillon: గ్లామర్‌తో గాలం వేస్తున్న 'నా సామిరంగ' బ్యూటీ, ఫోటోలు వైరల్

Rukshar Dhillon: రీసెంట్ గా 'నా సామిరంగ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది హీరోయిన్ రుక్సార్ థ్రిల్లర్. తాజాగా అందాల అరబోతకు తెరదీసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. 
 

Rukshar Dhillon latest Pics: 2016లో వచ్చిన 'రన్ అంటోని' సినిమాతో చిత్ర రంగ ప్రవేశం చేసింది రుక్సార్ థిల్లర్. ఈమె తన తొలి సినిమాను కన్నడలో చేసింది. 2017లో 'ఆకతాయి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. విశ్వక్ సేన్ నటించిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' ఈమెకు బ్రేక్ ఇచ్చింది. రీసెంట్ గా 'నా సామిరంగ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 

1 /5

2016లో వచ్చిన 'రన్ అంటోని' సినిమాతో చిత్ర రంగ ప్రవేశం చేసింది రుక్సార్ థిల్లర్.   

2 /5

2017లో వచ్చిన 'ఆకతాయి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.   

3 /5

ఆ తర్వాత అల్లు శిరిష్ హీరోగా నటించిన ఎబీసీడీ సినిమాలోనూ, విశ్వక్ సేన్ నటించిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాలోనూ నటించి మెప్పించింది.   

4 /5

రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ నటించిన 'నా సామిరంగ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో రాజ్ తరుణ్ కు జోడిగా నటించింది.   

5 /5

తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ బ్యూటిపుల్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రోళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.