Ruhani Sharma: ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోయిన రుహానీ శర్మ.. ఇలా తనని ఎప్పుడు చూసుండరు

Ruhani Sharma Photos: చి.ల.సౌ సినిమాతో మనందరినీ ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ రుహాని శర్మ. తెర పైన ఎంతో పద్ధతిగా కనిపించిన ఈ హీరోయిన్ తెర వెనుక కూడా అంతే పద్ధతిగా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

  • Dec 25, 2023, 21:56 PM IST
1 /5

Ruhani Sharma Photos: తన మొదటి సినిమా  చి.ల.సౌ తోనే సూపర్ హిట్ అందుకుంది రుహానీ శర్మ. అంతేకాదు మొదటి చిత్రంలోనే ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించి మెప్పించింది.

2 /5

ఈ సినిమాలో అక్కినేని సుశాంత్ కి జోడీగా నటించి.. మంచి గుర్తింపు తెచ్చుకుందీ ఈ భామ.  

3 /5

ఇక ఆ తరువాత హిట్ సినిమాలో కూడా నటించి నొప్పించింది. అయితే చూడడానికి ఎంతో చక్కగా ఉన్నా ఈ హీరోయిన్ కి ఎందుకో ఇంకా స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు రావడం లేదు.

4 /5

ఈ నేపథ్యంలో రుహాని షేర్ చేసిన ఫోటోలు మాత్రం ప్రస్తుతం అందరిని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.. ఈ ఫోటోలో ఎంతో పద్ధతి అయిన చుడిదార్ లో కనిపిస్తూ.. ప్రస్తుత క్రిస్మస్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి ఒక ట్రెడిషనల్ లుక్ ఇన్స్పిరేషన్ తెచ్చిపెట్టింది రుహాని శర్మ..   

5 /5

అంతేకాదు ఇంత అందంగా రుహాని శర్మని ఎప్పుడూ చూడలేదే అంటూ నేటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు. మొత్తానికి ఈ ఫోటోలో చందమామలా మెరిసిపోతోంది ఈ హీరోయిన్.