Ruhani Sharma Hot Photos: ఎద అందాలతో రుహానీ శర్మ రచ్చ.. న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చేసిందోచ్!

Ruhani Sharma Hot Photos:  తమిళ సినిమా ద్వారా సినీ రంగానికి పరిచమైన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తరువాత తెలుగులో అనేక సినిమాలు చేస్తూ హీరోయిన్ గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. ఆమె తాజాగా కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది. ఆ వివరాలు 

 
  • Jan 05, 2023, 10:29 AM IST
1 /5

హిమాచల్ ప్రదేశంలో రుహానీ శర్మ చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీలో చదువుకుంది. ఆ తర్వాత ముందుగా క్లాస్ రూమ్ అనే ఒక పంజాబీ మ్యూజిక్ వీడియోలో కనిపించిన ఆమె తరువాత ఒక తమిళ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది.   

2 /5

అయితే ఆ సినిమా ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేదు తర్వాత తెలుగులో చేసిన చిలసౌ అనే సినిమా ఆమెకు మంచి గుర్తింపు అయితే తీసుకొచ్చింది. ఒక ఏడాది ఆగి మలయాళంలో కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కానీ ఇవేవీ ఆమె కలిసి రాలేదు.   

3 /5

అయితే 2020లో హిట్ అనే సినిమాతో ఆమె హిట్ అందుకుంది. ఆ తర్వాత డర్టీ హరి అనే సినిమాలో వచ్చి నటించింది కానీ ఆ సినిమా కూడా ఆమెకు కలిసి రాలేదు. తర్వాత నూట ఒక్క జిల్లాల అందగాడు, మీట్ క్యూట్వంటి సినిమాల్లో ఆమె నటించింది కానీ ఇవేవీ ఆమెకు కలిసి రాలేదు.   

4 /5

దీంతో బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన ఆమె ప్రస్తుతం ఆగ్రా అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తనకు బాగా కలిసి వస్తుందని ఆమె భావిస్తోంది, ఇవి మాత్రమే కాదు ఆమె అనేక మ్యూజిక్ వీడియోస్ లో కనిపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు అయితే దక్కించుకుంది.   

5 /5

ప్రస్తుతానికి ఆమె కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది, వాటిపై మీరు కూడా ఒక లుక్కేయండి.