ketika sharma: మొదటి సినిమాతోనే కుర్రకారు మది దోచేస్తున్న 'కేతిక శర్మ'

ketika sharma: 'రొమాంటిక్‌' చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు మరో ఉత్తరాది హీరోయిన్ పరిచయమైంది. ఆమె పేరే కేతిక శర్మ. మొదటి సినిమాతోనే ఈ ముద్దు గుమ్మ తన అందంతో మెప్పించింది.

  • Oct 29, 2021, 19:46 PM IST

Romantic Film heroine: కేతిక శ‌ర్మ‌.. తెలుగు సినిమాకు పరిచయమైన కొత్త హీరోయిన్. కేతిక నటించిన తొలి తెలుగు సినిమా 'రొమాంటిక్' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ ఈ సినిమాలో హీరోగా నటించగా.. రమ్య కృష్ట, ఉత్తేజ్‌, ర‌మాప్ర‌భ‌, దేవ‌యాని వంటి సీనియర్ యాక్టర్లు కీలక పాత్రలు పోషించారు. తొలి సినిమాతోనే కేతిక శర్మ కుర్రకారు మనసు దోచేసింది.

1 /6

సాంప్రదాయ దుస్తుల్లో అందంగా ముస్తాబైన కేతిక.

2 /6

కేతిక శర్మ చిన్నప్పటి ఫొటో.

3 /6

చీర కట్టులో అందంగా కేతిక శర్మ.

4 /6

నాగశౌర్య హీరోగా నటిస్తోన్న 'లక్ష్య' చిత్రంలోనూ కేతిక హీరోయిన్​గా నటిస్తోంది.

5 /6

కేతిక శర్మ ఢిల్లీలో జన్మించింది. నటనపై ఆసక్తితో మోడలింగ్ చేసిందీ ముద్దుగుమ్మ.

6 /6

క్యూట్​ లుక్స్​తో కేతిక శర్మ