Amy Jackson Bikini Stills : అమీ.. ఏమీ అందమిది.. బికినీలో రామ్ చరణ్ హీరోయిన్ సందడి

Amy Jackson Bikini Stills అమీ జాక్సన్ నెట్టింట్లో చేసే అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అమీ జాక్సన్ బికినీ ధరించి నెటిజన్లకు మతి పొగొట్టేస్తుంటుంది.

  • Oct 29, 2022, 13:37 PM IST
1 /5

అమీ జాక్సన్ అంటే అందరికీ శంకర్ సినిమాలే గుర్తుకు వస్తాయి. విక్రమ్ నటించిన ఐ సినిమాతో అందరినీ మెప్పించింది అమీ జాక్సన్. అయితే ఆ చిత్రం అంతగా ఆడలేదు.

2 /5

శంకర్ సినిమాలో హీరోయిన్ అంటే అందరూ ప్రత్యేకంగా చూస్తుంటారు. అలా ఐ సినిమాతో అమీ జాక్సన్‌కు హిట్ రాకపోవడంతో.. మళ్లీ రోబో 2.ఓ సినిమాకు చాన్స్ ఇచ్చాడు. 

3 /5

అమీ జాక్సన్ తరువాత రామ్ చరణ్, ధనుష్ వంటి వారి సరసన నటించింది. అయితే సినిమాల్లో అమీ జాక్సన్‌కు అంతగా గుర్తింపు రాలేదు. విదేశీ భామ అందాలకు అందరూ ఫిదా అయ్యారు గానీ.. అదృష్టం మాత్రం కలిసి రాలేదు.

4 /5

అమీ జాక్సన్ ప్రస్తుతం ఓ బిడ్డను కనేసింది. అలా అని పెళ్లి చేసుకోలేదు. డేటింగ్‌ చేస్తుండగానే అమీ జాక్సన్ ఇలా బిడ్డను కనేసింది. ఆ మధ్య అమీ జాక్సన్‌కు తన ప్రియుడికి బ్రేకప్ జరిగిందనే రూమర్లు వచ్చాయి.

5 /5

అమీ జాక్సన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కాక రేపుతోంది. అందాల ప్రదర్శనతో బికినీలో కనువిందు చేస్తూ నెటిజన్లకు కునుకు లేకుండా చేసేస్తోంది. అమీ జాక్సన్ బికినీ పోజులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.