Neha Sharma Photoshoot : ఎద అందాల ప్రదర్శన.. చిచ్చు పెట్టేసిన చిరుత భామ

Neha Sharma Photoshoot నేహా శర్మ తాజాగా అందరిలోనూ మంట పెట్టేసింది. నేహా శర్మ అందాల ప్రదర్శనకు కుర్రకారుకి అంతా కూడా మైండ్ బ్లాంక్ అయిపోయినట్టుంది.

  • Nov 11, 2022, 16:52 PM IST
1 /5

రామ్ చరణ్‌ మొదటి సినిమా కావడంతో చిరుత సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పటికీ ఓ క్రేజ్ ఉంటుంది. ఆ సినిమాలో హీరోయిన్ నేహా శెట్టికి సైతం మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది.

2 /5

రామ్ చరణ్‌తో పాటు నేహా శెట్టికి కూడా మంచి పేరు వచ్చింది. పేరైతే వచ్చింది కానీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. అందంతోనే కాదు నటనతోనూ నేహా శర్మ మెప్పించింది.

3 /5

చిరుతు తరువాత కుర్రాడు సినమాలో వరుణ్ సందేశ్‌తో కలిసి నటించింది నేహా శర్మ. ఈ చిత్రం ఓ మోస్తరుగా ఆడింది. కానీ తరువాత నేహా శర్మ ఎక్కువగా బాలీవుడ్ సినిమాల మీదే ఫోకస్ పెట్టేసింది.

4 /5

బాలీవుడ్‌లో బుల్లితెర, వెండితెర అన్న తేడా లేకుండా అన్నింట్లో నటించేసింది. ఎక్కడ ఆఫర్లు వస్తే అక్కడ నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసింది.

5 /5

నేహా శర్మ సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శన మాత్రం మామూలుగా ఉండదు. ఆమె బికినీలో చేసే ఫోటో షూట్లు, ఎద అందాల ప్రదర్శించే తీరుకు సోషల్ మీడియా మొత్తం ఊగిపోతుంది.