Pooja Hegde: రెడ్​ డ్రెస్సులో ఎర్ర గులాబీలా.. తెల్ల డ్రెస్సులో పాలరాతి బొమ్మలా పూజా హెగ్డే అందాలు!

Pooja Hegde: పూజా హెగ్డే పొడుగుకాళ్ల సుదరిగా తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్​. తాజాగా పూజా కొత్త ఫొటోషూట్​లో పాల్గొంది. ఆ ఫొటోల్లో పూజా హెగ్డే సరికొత్త గెటప్​లో కనిపించింది. కొత్త లుక్స్​తో ఉన్న ఆ ఫొటోలు మీరూ చూసేయండి మరి.

  • Mar 05, 2022, 13:22 PM IST
1 /5

ప్రభాస్​ సరసన హీరోయిన్​గా నటించిన 'రాధే శ్యామ్' మూవీ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

2 /5

ఇప్పటికే విడుదలైన రాధే శ్యామ్​ ట్రైలర్​, వీడియో సాంగ్​లో పూజా హెగ్డే లుక్​ ఆకట్టుకుంటోంది.

3 /5

పూజా హెగ్డే ముగముడి అనే తమిళ సినిమా ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

4 /5

రామ్​ చరణ్ సరసన ఆచార్య సినిమాలోనూ నటిస్తోంది పూజా హెగ్డే.

5 /5

తమిళ స్టార్ హీరో విజయ్​ నటిస్తున్న బీస్ట్​ మూవీలో కూడా పూజా హెగ్గే హీరోయిన్​గా చేస్తోంది.