Priyanka Jawalkar Pics: పువ్వుల మధ్య సీతాకోక చిలుకలా ప్రియాంక జవాల్కర్​ అందాలు..

Priyanka Jawalkar Pics: ట్యాక్సీ వాలా సినిమాతో హీరోయిన్​గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ప్రియాంక జవాల్కర్​. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. ప్రేక్షకులకు మాత్రం ఎంతో దగ్గరైంది. ఈ బ్యూటీ తాజాగా అదిరే ఫోజులతో దిగిన ఫొటోలను చూసేద్దామా.

  • Apr 13, 2022, 16:15 PM IST
1 /5

ప్రియాంక జవాల్కర్​ 1992 నవంబర్ 12న ఆంధ్రప్రదేశ్​లోని అనంతపూర్​లో జన్మించింది.

2 /5

ప్రియాంక నటి మాత్రమే కాదు.. మోడల్ కూడా. అంతే కాదండోయ్ నేషనల్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి పట్టా పొందింది కూడా.

3 /5

ప్రియాంక మొదటి సినిమా 'కల వరం ఆయే'.. ఈ మూవీ 2017లో విడుదలైంది.

4 /5

విజయ్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్​ మూవీ ట్యాక్సీ వాల ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత 2021లో తిమ్మరుసు, ఎస్​ఆర్​ కళ్యాణమండపం వంటి సినిమాల్లో మెరిసింది.

5 /5

ప్రస్తుతం గమననం అనే సినిమాలో నటిస్తోంది ప్రియాంక. శ్రియా, నిత్యామేనన్ వంటి నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.