Priyanka chopra new photoshoot: ప్రియాంకా చోప్రా ఫోటోషూట్‌పై బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ చర్చే..

  • Jan 11, 2021, 20:26 PM IST

 

Priyanka chopra new photoshoot: బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ ప్రయాణం సాగించిన ప్రియాంక చోప్రా తన కొత్తలుక్‌తో మరోసారి చర్చనీయాంశమైంది. చాలాకాలం తరువాత ప్రియాంక చోప్రా సరికొత్తగా..వినూత్న శైలిలో ఫోటోషూట్ దిగింది. ఈ ఫోటోషూట్‌లో ప్రియాంక చోప్రా డ్రెస్ నుంచి హెయిర్ స్టైల్ వరకూ ప్రతీ అంశం..అభిమానులకు చాలా బాగా నచ్చేసింది. చూడండి ఆ ఫోటోలిప్పుడు..

1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6