Pooja RamaChandran Pregnant: తల్లి కాబోతున్న పూజా రామచంద్రన్.. భర్తతో లిప్ లాక్స్ పెట్టుకుంటూ అనౌన్స్ చేసిందిగా!

Pooja RamaChandran Pregnant:  నటిగా పలు సినిమాలలో నటించి ఆ తరువాత బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి మరింత క్రేజ్ సంపాదించిన బిగ్ బాస్ బ్యూటీ పూజా రామచంద్రన్ తల్లి కాబోతోంది, భర్తకు లిప్ లాక్స్ ఇస్తూ ఆమె ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. 

  • Nov 12, 2022, 13:27 PM IST
1 /5

తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది నటి పూజా రామచంద్రన్.    

2 /5

మా చిన్న అద్భుతం త్వరలో జరగబోతోందని చెప్పడానికి మేము సంతోషిస్తున్నామని, ఆమె పేర్కొంది.   

3 /5

2023 మీరు చాలా స్పెషల్ అంటూ ఆమె కామెంట్ చేసింది.   

4 /5

అంతేకాక ఆమె తన భర్త జాన్ కొక్కెన్ కి లిప్ లాక్స్ ఇస్తూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది.   

5 /5

ఆమె తాజా ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్కు వేయండి మరి.