Pooja Ramachandran Baby Bump : పూజా రామచంద్రన్ బేబీ బంప్ పిక్స్.. భర్తను ముద్దుల్లో ముంచెత్తిన బిగ్ బాస్ బ్యూటీ

  • Dec 21, 2022, 15:47 PM IST
1 /5

లవ్ ఫెయిల్యూర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది పూజా రామచంద్రన్. అయితే ఈమెకు స్వామి రారా సినిమా బ్రేక్ ఇచ్చినట్టు అయింది.

2 /5

సినిమాల ద్వారా కంటే పూజా రామచంద్రన్ బిగ్ బాస్ బ్యూటీగానే ఫేమస్ అయింది. రెండో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పూజా రామచంద్రన్ అందరినీ అల్లాడించింది.

3 /5

బిగ్ బాస్ ఇంట్లో మగరాయుడిలా అందరినీ ఆడించేసింది. మగాళ్లకు ధీటుగా టాస్కులు ఆడింది పూజా రామచంద్రన్‌. కానీ మధ్యలోనే పూజా రామచంద్రన్ ఎలిమినేట్ అయింది.

4 /5

బిగ్ బాస్ షో తరువాత పూజా రామచంద్రన్‌కు అంతగా అవకాశాలు వచ్చినట్టుగా కూడా కనిపించలేదు. పూజా రామచంద్రన్, తన భర్త జాన్‌తో కలిసి చేసే సందడి మామూలుగా ఉండదు.

5 /5

సోషల్ మీడియాలో పూజ తన భర్తతో చేసే రొమాన్స్‌ను చూసి అంతా ఫిదా అవుతుంటారు. ఇప్పుడు ఇలా బేబీ బంప్‌తో కనిపిస్తూనే ముద్దులతో రొమాన్స్ చేసేస్తోంది.