Modi Night Visit: వారణాసి రోడ్లపై అర్ధరాత్రి యోగీతో కలిసి..ప్రధాని మోదీ బిజీబిజీ

దేశ ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి రోడ్లపై అర్ధరాత్రి విస్తృతంగా పర్యటించారు. రైల్వే స్టేషన్, బస్‌స్టేషన్ ఇతర ప్రాంతాల్ని సందర్శించి..స్థానికులతో అభివాదం చేశారు. ఓ చిన్నారితో సరదాగా ముచ్చటించారు. ఆ దృశ్యాలు మీ కోసం

Modi Night Visit: దేశ ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి రోడ్లపై అర్ధరాత్రి విస్తృతంగా పర్యటించారు. రైల్వే స్టేషన్, బస్‌స్టేషన్ ఇతర ప్రాంతాల్ని సందర్శించి..స్థానికులతో అభివాదం చేశారు. ఓ చిన్నారితో సరదాగా ముచ్చటించారు. ఆ దృశ్యాలు మీ కోసం

1 /9

వారణాసిలో అర్ధరాత్రి ఓ చిన్నారిని పలకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

2 /9

3 /9

4 /9

5 /9

6 /9

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల్ని పరిశీలించారు.

7 /9

ఆధ్యాత్మిక వారణాసి నగరంలో సాధ్యమైనంత మేర మంచి మౌళిక వసతులు కల్పించేందుకు ప్రయత్నిస్తామని మోదీ ట్వీట్ చేశారు.

8 /9

వారణాసి రైల్వేస్టేషన్‌ను సందర్శించి...స్టేషన్ పరిసరాల్ని, వివిధ అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. రైల్వే కనెక్టివిటీని మెరుగుపర్చడం, ఆధునికత, ప్రయాణీకులకు వసతుల ఏర్పాటులో ప్రభుత్వం కృషి చేస్తోందని ట్వీట్ చేశారు.

9 /9

ఉత్తరప్రదేశ్‌లో రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అర్ధరాత్రి కూడా బిజీబిజీగా గడిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి వారణాసిలో అర్ధరాత్రి వరకూ తిరిగారు.