AC Prices, cash back offers, No cost EMI offers: ఎండాకాలం ఎండ వేడిని తట్టుకునేందుకు ఎయిర్ కండిషనర్స్ కొనాలని అనుకుంటున్నారా ? అయితే ఎయిర్ కండిషనర్స్ కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. లేదంటే ఈ వేసవిలో Air Conditioners Prices మరింత పెరిగే అవకాశం ఉందని స్వయంగా ఎయిర్ కండీషనర్స్ తయారీదారులే హింట్ ఇస్తున్నారు.
AC Prices, cash back offers, No cost EMI offers: డైకిన్, ప్యానసోనిక్, బ్లూస్టార్, హెయర్ ఏసీల ధరలు పెరగనుండటం సంగతి అలా పక్కనపెడితే, ఈ వేసవిలో ఎలాగైనా తమ కంపెనీలకు చెందిన AC sales పెంచుకోవాలని అన్ని కంపెనీలు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
AC Prices, cash back offers, No cost EMI offers: ఎండాకాలం ఎండ వేడిని తట్టుకునేందుకు ఎయిర్ కండిషనర్స్ కొనాలని అనుకుంటున్నారా ? అయితే ఎయిర్ కండిషనర్స్ కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. లేదంటే ఈ వేసవిలో Air Conditioners Prices మరింత పెరిగే అవకాశం ఉందని స్వయంగా ఎయిర్ కండీషనర్స్ తయారీదారులే హింట్ ఇస్తున్నారు. Summer 2021 లో ఎయిర్ కండిషనర్స్ ధరలు 3 శాతం నుంచి 9 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Daikin air conditioners prices 3 శాతం నుంచి 5 శాతం వరకు పెరగనున్నాయి.
డైకిన్ ఎయిర్ కండిషనర్స్‌తో పోలిస్తే.. Panasonic AC prices ఇంకొంత పెరగనున్నాయి. పానసోనిక్ ఎయిర్ కండిషనర్స్ ధరలు 6 శాతం నుంచి 8 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
Blue Star AC prices: బ్లూ స్టార్ ఎయిర్ కండిషనర్స్ ధరలు 3 శాతం వరకు పెరగనున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Haier AC prices: హెయర్ ఎయిర్ కండిషనర్ ధరలు 7 నుంచి 8 శాతం వరకు పెరగనున్నాయి.
డైకిన్, ప్యానసోనిక్, బ్లూస్టార్, హెయర్ ఏసీల ధరలు పెరగనుండటం సంగతి అలా పక్కనపెడితే, ఈ వేసవిలో ఎలాగైనా తమ కంపెనీలకు చెందిన AC sales పెంచుకోవాలని అన్ని కంపెనీలు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
అందులో భాగంగానే కొన్ని కంపెనీలు No-cost EMI సదుపాయం కల్పిస్తుండగా.. ఇంకొన్ని కంపెనీలు తమ ఏసీ ఉత్పత్తుల కొనుగోలుపై క్యాష్ బ్యాక్ ఆఫర్స్ (Cashback offers on ACs) అందిస్తున్నాయి.
ఏసీల తయారీకి అవసరమైన Input cost పెరగడమే ACs prices పెరగడానికి కారణమైందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలావుండగా, Samsung, Midea, Voltas, Panasonic, Onida, Whirlpool, Blue Star, MarQ, LG, Blue Star, Panasonic, Daikin, Lloyd air conditioners పై Flipkart No-cost EMI offers వర్షం కురిపిస్తోంది.