Christmas Mobile Offers 2024: ఇది కలనా నిజమా? క్రిస్మస్ సందర్భంగా.. ఫ్లిఫ్‌కార్ట్‌లో రైస్‌ కుక్కర్‌ ధరకే OPPO Find X8 5G మొబైల్‌!

OPPO Find X8 5G Get Rs @3,999 Full Details Here: ఫ్లిప్‌కార్ట్‌లో క్రిస్మస్ సందర్భంగా ఒప్పో ఫైండ్ x8 (OPPO Find X8 5G) ప్రీమియం స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది. దీనిపై ఎక్స్చేంజ్ బోనస్‌తో పాటు అదనంగా ఇతర బోనస్ కూడా లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను అత్యంత తక్కువ ధరకే ఈ మొబైల్ అందుబాటులో ఉంది.
 

OPPO Find X8 5G Get Cheap And Best Price @3,999 Full Details Here​: క్రిస్మస్ ఆఫర్స్‌లో భాగంగా ఎప్పటినుంచో హై రేంజ్ బడ్జెట్లో మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకు ఫ్లిప్‌కార్ట్‌ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఒప్పో ఫైండ్ x8 (OPPO Find X8 5G) ప్రీమియం స్మార్ట్ ఫోన్‌పై కనీవిని ఎరగని రీతిలో డిస్కౌంట్ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి ఈ మొబైల్‌ను డెడ్ చీఫ్ ధరకే పొందవచ్చు. అయితే ఈ మొబైల్ పై ఉన్న ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటో? వాటిని ఎలా వినియోగించి కొనుగోలు చేయాలో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 /5

ఒప్పో ఫైండ్ x8 (OPPO Find X8 5G) స్మార్ట్ ఫోన్ క్రిస్మస్ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. ప్రస్తుతం ఈ మొబైల్ ను ఒప్పో కంపెనీ రెండు కలర్స్‌తో పాటు రెండు విభిన్న స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇందులో బేస్ వేరియంట్ అయిన 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన మొబైల్ అత్యంత తగ్గింపు ధరకు లభిస్తుంది. 

2 /5

మార్కెట్లో ఒప్పో ఫైండ్ x8 (OPPO Find X8 5G) స్మార్ట్ ఫోన్ అసలు ధర MRP రూ.79,999 కాగా.. అయితే క్రిస్మస్ ఆఫర్స్‌లో భాగంగా ఏకంగా 12 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇక దీనిపై స్పెషల్‌గా ఫ్లిప్‌కార్ట్‌ కొన్ని ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.   

3 /5

ఈ OPPO Find X8 5G మొబైల్‌కు సంబంధించిన బ్యాంక్ ఆఫర్స్ చూస్తే.. దీనిని కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తే రూ.10 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇలా కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వాడి పేమెంట్ చేసే వారికి కూడా రూ.7 వేల వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్ పొందవచ్చు.     

4 /5

ఇక ఈ OPPO Find X8 5G స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్‌ క్రిస్మస్ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన నో కాస్ట్ EMI ఆప్షన్స్ను కూడా అందిస్తోంది. దీనిని ఈఎంఐ పద్ధతి వినియోగించి కొనుగోలు చేయాలనుకునేవారు బజాజ్ కార్డు వినియోగించవచ్చు. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే నో కాస్ట్ EMI లభిస్తుంది.     

5 /5

ఇక దీనిపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ను వినియోగించి భారీ మొత్తంలో బోనస్ పొందడానికి మీరు వినియోగిస్తున్న పాత ఐఫోన్ లేదా సాంసంగ్ పెద్ద మోడల్ ఫోన్స్‌ని ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ.68,600 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించే వారికి రూ.8 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ కలిపితే ఏకంగా రూ.3,999కే ఈ OPPO Find X8 5G మొబైల్ పొందవచ్చు.