ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ దారుణ పరిస్థితికి ఇదే నిదర్శనం

దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో పూర్తిగా చిక్కుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దీపావళి నుంచి నగరమంతా కాలుష్యపు గాలితో నిండిపోయింది. ప్రజలకు ప్రాణాంతకంగా మారింది. ఇదే పరిస్థితి మరి కొన్నిరోజులు కొనసాగవచ్చని తెలుస్తోంది. 

Delhi Air Quality: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో పూర్తిగా చిక్కుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దీపావళి నుంచి నగరమంతా కాలుష్యపు గాలితో నిండిపోయింది. ప్రజలకు ప్రాణాంతకంగా మారింది. ఇదే పరిస్థితి మరి కొన్నిరోజులు కొనసాగవచ్చని తెలుస్తోంది. 
 

1 /5

2 /5

న్యూ ఢిల్లీలోని లోధి గార్డెన్‌లో నెలకొన్న కాలుష్యపు స్మాగ్‌లోనే యోగాసనాలు వేస్తున్న దృశ్యాలు

3 /5

కాలుష్యం కారణంగా ఎదురుగా ఉన్న వాహనాలు కంటికి కన్పించని పరిస్థితి ఎదురవుతోంది.

4 /5

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో కాలుష్యం పరిస్థితిలో ఇప్పటికీ ఏ మార్పు లేదు. కాలుష్యంలో కూడా నగరం అందంగా కన్పిస్తుండటం విశేషం.

5 /5

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇలాగా సుదీర్ఘకాలం కొనసాగితే..ప్రతికూల ప్రభావం పడే అవకాశాలున్నాయి. కాలుష్యం కారణంగా హుమయూన్ టూంబ్స్ అసలు కనబడటం లేదు.