Nikki Tamboli Hot Photos: ఎద అందాలను దాచలేక ఇబ్బందులు పడుతున్న నిక్కీ తంబోలి!

Nikki Tamboli Hot Photos: మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, హీరోయిన్ నిక్కీ తంబోలి ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతోంది. ఆ వివరాల్లోకి వెళితే 

  • Oct 12, 2022, 21:18 PM IST
1 /5

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన అతి కొద్దీ కాలంలోనే నిక్కీ తంబోలి చీకటిగదిలో చితక్కొట్టుడు సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. 

2 /5

మొదటి సినిమానే బోల్డ్ సినిమాను ఎంచుకున్నా ఆమెకు కాలం మాత్రం కలిసి రాలేదు అనే చెప్పాలి. అయినా తెలుగు-తమిళ కాంచన 3, తెలుగులో తిప్పరా మీసం వంటి సినిమాల్లో నటించింది. 

3 /5

ఇలామూడు సినిమాలు కూడా కలిసి రాకపోవడంతో హిందీ వైపు ఆమె దృష్టి సారించింది. అలా ఆమె హిందీ బిగ్ బాస్ సీజన్ 14లో కూడా మెరిసింది. ఒకరకంగా ఆమెకు అక్కడే మంచి క్రేజ్ దక్కింది. 

4 /5

ప్రస్తుతం ఒక పక్క మ్యూజిక్ వీడియోలు చేస్తూనే మరోపక్క ఆమె సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు ఆసక్తి చూపిస్తోంది.  

5 /5

తాజాగా తన ఎద అందాలను ఆరబోస్తూ నిక్కీ తంబోలీ షేర్ చేసిన ఫోటోలు మీ కోసం.