Nayani Pavani: బ్లాక్ డ్రెస్స్ లో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ, బోల్డ్ పిక్స్ వైరల్

Nayani Pavani: బిగ్ బాస్ బ్యూటీ నయని పావని అందాల అరబోతలో తగ్గేదే లే అంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

Nayani Pavani Pics viral: టిక్ టాక్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయింది నయని పావని. ఆ తర్వాత బిగ్‍బాస్ సీజన్ 07లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి పాపులారీట సంపాదించుకుంది. ఉన్నది వారం రోజులే అయినా తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నాయి. 
 

1 /6

టిక్ టాక్ వీడియోలతో పాపులారిటీ సంపాదించుకుంది నయని పావని.     

2 /6

ఆ తర్వాత యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో చేసి ఫేమస్ అయింది.  

3 /6

చిత్తం మహారాణి, సూర్యకాంతం వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.   

4 /6

ఈటీవీ డ్యాన్స్ షో ఢీ సీజన్ 15లో పాల్గొని అందరినీ తనవైపు తిప్పుకుంది.   

5 /6

రీసెంట్ గా బిగ్‍బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్‏గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది.   

6 /6

ప్రస్తుతం తన అందాలతో నెట్టింట రచ్చలేపుతోంది.