Farmers Day 2021: రైతుల దినోత్సవం ప్రత్యేకత, శుభాకాంక్షలు, వాట్సాప్ స్టేటస్‌లు, ఫేస్‌బుక్ స్టోరీలు

Kisan Diwas 2021 wishes: రైతు దినోత్సవం. ప్రతీ ఏడాది డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దీనినే జాతీయ స్థాయిలో కిసాన్ దివాస్ అనే (Kisan Diwas 2021) పేరుతో పిలుస్తున్నాం.

  • Dec 23, 2021, 21:18 PM IST

Kisan Diwas 2021 wishes: రైతు దినోత్సవం. ప్రతీ ఏడాది డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దీనినే జాతీయ స్థాయిలో కిసాన్ దివాస్ అనే (Kisan Diwas 2021) పేరుతో పిలుస్తున్నాం. రైతు దినోత్సవం ప్రత్యేకత, ప్రాధాన్యత ఏంటంటే (Farmers day significance).. ఎంతో కష్టపడి, లాభ నష్టాలు బేరీజు వేసుకోకుండా వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు గౌరవ సూచకంగా ఈ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అనే సంగతి అందరికీ తెలిసిందే.

1 /5

పుడమి తల్లిని ముద్దాడి, దుక్కిదున్ని, నీరు పోసి, నారు పోసి, ప్రాణాలనుఫణంగా పెట్టి పండించే పంటతో దేశానికే ప్రాణం పోస్తున్న  రైతన్నా.. నీకు వందనం.. అభివందనం.. హ్యాపీ ఫార్మర్స్ డే Happy Farmers day 2021. Happy kisan Diwas 2021

2 /5

జై జవాన్.. జైకిసాన్.. హ్యాపీ ఫార్మర్స్ డే Jai Jawan.. Jai Kisan .. Happy Farmers day 2021. Happy kisan Diwas 2021

3 /5

దేశానికి అన్నం పెట్టడం కోసం అన్నపానీయాలు మరిచిపోయి, అహర్నిశలు కృషి చేసే రైతన్నకు వందనాలు చెబుతూ.. హ్యాపీ ఫార్మర్స్ డే. Happy Farmers day 2021 . Happy kisan Diwas 2021

4 /5

రైతు ఎంతో కష్టపడి పంటను పండిస్తేనే అది ఆహారం అవుతుంది. ఆ ఆహారాన్ని వృధా చేస్తే రైతు శ్రమను వృథా చేయడమే అవుతుందని మర్చిపోవద్దు. హ్యాపీ ఫార్మర్స్ డే . Happy Farmers day 2021 . Happy kisan Diwas 2021

5 /5

అందరి ఆకలి తీర్చడం కోసం నిస్వార్థంగా వ్యవసాయం చేస్తున్న రైతులే నిజమైన హీరోలు. హ్యాపీ ఫార్మర్స్ డే . Happy Farmers day 2021 . Happy kisan Diwas 2021