Mrunal Thakur Hot Photos: జిగేల్ మనిపిస్తున్న సీత.. కనిపించీ కనిపించకుండా అందాల విందు!

Mrunal Thakur Hot Photos: సీతారామం సీత పాత్రతో తెలుగు వారికి బాగా దగ్గరైన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు ఎలాంటి ఫోటోలు షూట్ చేసినా అవి వెంటనే వైరల్ గా మారుతున్నాయి. ఆమె తాజా ఫోటో షూట్ మీద  ఒక లుక్ వేయండి. 

  • Dec 19, 2022, 08:46 AM IST
1 /5

సీతారామం సినిమాతో ఒక్కసారిగా తెలుగువారికి బాగా దగ్గరైంది మృణాల్ ఠాకూర్. 

2 /5

మృణాల్ ఠాకూర్ ఆ ఒక్క సినిమాతో హాట్ టాపిక్ అయిపొయింది, ఆ తరువాత ఆమెకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. 

3 /5

మృణాల్ ఠాకూర్ తాజాగా GYFA ఫ్యాషన్ యొక్క రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ ఫీమేల్ అవార్డు అందుకుంది.   

4 /5

మృణాల్ ఠాకూర్ ఆ అవార్డుల ఫంక్షన్లో ఒక జిగేల్ మనిపించే డ్రెస్సులో మెరిసింది. 

5 /5

మృణాల్ ఠాకూర్ తాజా హాట్ ఫోటోలు మీ కోసం