Mouni roy: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ట్విట్టర్ ఎక్కౌంట్‌లో మౌనీ రాయ్ సెక్సీ ఫోటోలు

  • Jan 10, 2021, 18:42 PM IST

 

Mouni roy: జరిగింది పొరపాటే. ఎలా జరిగిందో తెలియదు గానీ..హఠాత్తుగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ట్విట్టర్ హ్యాండిల్‌లో నటి, మోడల్ మౌనీ రాయ్ హాట్ హాట్ ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. తప్పు సరిదిద్దుకునేలోగానే నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టేశారు. డిలీట్ చేసేలోగా..వైరల్ అయిపోయాయి ఫోటోలు. వెటకారాలు, మీమ్స్ ద్వారా ఎన్ఎస్ఈను ఓ ఆటాడుకున్నారు నెటిజన్లు..

1 /8

2 /8

3 /8

4 /8

5 /8

6 /8

7 /8

8 /8