Command and Control: పోలిస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనులను పరిశీలించిన కేటీఆర్

  • Nov 17, 2020, 13:45 PM IST

తెలంగాణ పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను మంత్రి కేటీఆర్ పర్యవేక్షించారు. నిర్మాణ పనులు ఎక్కడి వరకు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు.  

1 /5

కేటీఆర్ తో పాటు పలువురు మంత్రులు, పోలీసు బాసులు, ఉన్నతాధికారులు ఉన్నారు.

2 /5

తెలంగాణ డీజీపి మహేందర్ రెడ్డితో పాటు  సీనియర్ పోలీసు అధికారులు కూడా కేటీఆర్ తో కలిసి పనులను పర్యవేక్షించారు.  

3 /5

కేటీఆర్ తో పాటు తెలంగాణ హోంమినిస్టర్ మహమూద్ అలీ, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఉన్నారు. త  

4 /5

5 /5