Mercedes Benz Vision EQXX: వరల్డ్ క్లాస్ లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ అత్యంత శక్తివంతమైన, బ్యూటిఫుల్ ఎలక్ట్రిక్ కారును మార్కెట్‌లో దింపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కారు అటు సామర్ధ్యం, పనితీరుతో పాటు రేంజ్ కూడా సూపర్బ్‌గా ఉండనుంది. ఇటీవల మెర్సిడెస్ బెంజ్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈవీ కారు ఈక్యూఎక్స్ఎక్స్ సింగిల్ ఛార్జ్‌లో వేయి కిలోమీటర్ల వెళ్లగలదు. ప్రోటోటైప్ ప్రొడక్షన్ కోసం సిద్ధం చేస్తున్నారు. మార్కెట్‌లో వచ్చేందుకు మరో 2-3 ఏళ్లు పట్టవచ్చు. ఎంత శక్తివంతమైందో..అంత ముద్దొచ్చేదిగా ఉంది. ఈ కారు గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం..
సింగిల్ ఛార్జ్ వేయి కిలోమీటర్లు మెర్సిడెస్ బెంజ్ సింగిల్ రీఛార్జ్‌లో ఏకంగా వేయి కిలోమీటర్లు ప్రయాణం చేయగలదని అంటున్నారు.
అత్యంత వేగం ఈ ఎలక్ట్రిక్ కారు కోవలం రేంజ్ మాత్రమే కాకుండా తుపాను వేగంతో దూసుకుపోగలదు.
విశాలమైన క్యాబిన్ మెర్సిడెస్ బెంజ్ విజన్ ఈక్యూఎక్స్ఎక్స్ కారు కాన్సెప్ట్ ఎక్స్‌పీరియన్స్ కంటే అత్యంత అందంగా ఉంది
2-3 ఏళ్లలో ఉత్పత్తి కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ కారు ప్రొడక్షన్ మరో 2-3 ఏళ్లో ప్రారంభం కావచ్చు
మోస్ట్ బ్యూటిఫుల్ మెర్సిడెస్ బెంజ్ మెర్సిడెస్ బెంజ్ విజన్ ఈక్యూఎక్స్ఎక్స్ కారు చూడ్డానికి చాలా అందంగా ఉండటమే కాకుండా సామర్ధ్యం కూడా అద్భుతం..