మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్ చిత్రమాలిక

  • Aug 22, 2018, 17:28 PM IST

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్ చిత్రమాలిక

1 /15

అన్నదమ్ముల అనుబంధం: సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్‌లతో చిరంజీవి చిన్ననాటి చిత్రం

2 /15

నటసార్వభౌముడు ఎన్టీఆర్‌తో మెగాస్టార్ చిరంజీవి

3 /15

డాక్టర్ రాజశేఖర్‌తో మెగాస్టార్ చిరంజీవి

4 /15

మేటి కథానాయికలు సుహాసిని, విజయశాంతిలతో మెగాస్టార్

5 /15

బాలీవుడ్ లెజెండ్ రాజ్ కపూర్, కమల్ హాసన్‌లతో మెగాస్టార్

6 /15

సూపర్ స్టార్ రజనీకాంత్‌, మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన "కాళీ" సినిమా షూటింగ్ స్టిల్

7 /15

బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్‌తో మెగాస్టార్

8 /15

మేటి దర్శకుడు బాలచందర్‌తో షూటింగ్‌లో మెగాస్టార్

9 /15

బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్‌తో మెగాస్టార్

10 /15

అలనాటి నటుడు నరసింహరాజు మొదలైనవారితో మెగాస్టార్

11 /15

అల్లు అరవింద్‌తో మెగాస్టార్ కామెడీ స్టిల్

12 /15

ఆత్మీయానుబంధం.. తల్లి, సోదరుడితో మెగాస్టార్

13 /15

మెగా ప్రొడ్యూసర్ నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్రహ్మానందంలతో మెగాస్టార్ చిరంజీవి

14 /15

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో మెగాస్టార్

15 /15

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌తో మెగాస్టార్