Big Boss Telugu 4: బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ వీరే..

  • Sep 07, 2020, 13:35 PM IST
1 /16

సయేద్ సోహెల్ రయాన్ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే

2 /16

సత్య సినిమా దర్శకుడు

3 /16

జోర్దార్ షో సుజాతకు మంచి పేరు తీసుకొచ్చింది.

4 /16

రాపర్ , నటుడు, సింగర్ నోయల్ షాన్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

5 /16

తెలుగులో పలు సినిమాలు చేసింది మోనల్.

6 /16

కుర్రకారుకు ఈ యూట్యూబ్ స్టార్ బాగా పరిచయం

7 /16

టీవి యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

8 /16

కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన కల్యాణి.. ఈ షోలో స్పెషల్ అట్రాక్షన్

9 /16

తెలుగు యూట్యూబ్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది హారికా.. ముఖ్యంగా దేత్తడి తో బాగా పాపులర్ అయింది.

10 /16

యూట్యూబ్ లో బాగా పాపులర్ అయిన గంగవ్వ  సీజన్ ఫోర్ లో స్పెషల్ అట్రాక్షన్

11 /16

మహర్షి సినిమాలో నటించిన దివి కూడా షోలో కంటెస్టెంట్ గా ఎంపికైంది.

12 /16

డేరింగ్ అండ్ డ్యాషిమగ్ యాంకర్ గా పేరు సంపాదించుకుంది దేవి నాగవల్లి

13 /16

ప్రస్తుతం సీక్రెట్ హౌజ్ లో ఉంది టీవి యాంకర్ అరియానా గ్లోరి

14 /16

కొరియోగ్రాఫర్ గా అమ ్మ రాజశేఖర్ దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమే

15 /16

టీవి నటుడు అయిన అఖిల్ మోస్ట్ డిజైరెబుల్ పర్సన్ గా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. 

16 /16

2012లో  లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో  నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు అభిజిత్