Manushi Chhillar Photos: ఉల్లిపొర లాంటి చిట్టి గౌనులో అన్నీ కనిపించేలా మానుషి చిల్లర్ హాట్ ట్రీట్!

Manushi Chhillar Short Gown Photos : మిస్ వరల్డ్ గా పలు అంతర్జాతీయ వేదికల మీద మెరిసిన మానుషి చిల్లర్ సామ్రాట్ పృథ్వి రాజ్ సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది. తాజాగా కేన్స్ ఉత్సవానికి హాజరైన ఈ భామ చేసిన హాట్ షో అంతా ఇంతా కాదు. అది మీరూ చూసేయండి మరి. 

 
  • May 20, 2023, 14:58 PM IST

 

 
1 /5

హర్యానాలో పుట్టి పెరిగిన మానుష్ చిల్లర్ చిన్ననాటి నుంచి సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది. అయితే పుట్టినప్పటినుంచి చాలా అందంగా ఉండడంతో ఆమెను అందరూ అందాల పోటీలకు వెళ్ళమని ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. 

2 /5

దాన్ని సీరియస్గా తీసుకున్న ఆమె బ్యూటీ పేజెంట్స్ లో కనిపించింది. అలా మిస్ వరల్డ్ 2018 సెలెక్ట్ అయిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంది. 

3 /5

అయితే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో ఆమె చేసిన ప్రాజెక్టులు ఆలస్యం అయ్యాయి. ఆమె చేసిన సామ్రాట్ పృథ్వీరాజ్ అనే సినిమా గత ఏడాది విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 

4 /5

అయితే సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆమె చేతిలో ఇప్పుడు వరుస సినిమా అవకాశాలున్నాయి. అంతేకాక వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న 13వ సినిమాలో కూడా ఆమె హీరోయిన్గా నటిస్తోంది. 

5 /5

తాజాగా కేన్స్ ఉత్సవాలకు వెళ్ళిన ఆమె అక్కడ తనదైన అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. అక్కడ ఆమె రెండు రకాల డ్రెస్సుల్లో కనిపించగా ఆ ఫోటోలు మీకోసం.