Manu Bhaker Gym Photos: షూటర్ మను బాకర్ ను ఎప్పుడైనా ఇలా చూశారా?

Manu Bhaker Gym Photos: భారత టాప్ షూటర్లలో ఒకరైన మను బాకర్.. అటు గన్ పై గురి తెచ్చుకోవడంతో పాటు ఇటు జిమ్ లోనూ క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తుంది. ఎప్పుడూ షూటింగ్ సూట్ కనిపించే ఈమె.. జిమ్ లో వెస్ట్రన్ వేర్ లో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా.. జీరో సైజ్ కొనసాగిస్తున్నాయి. వాటికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

  • Dec 10, 2021, 20:58 PM IST

Manu Bhaker Gym Photos: అతి చిన్న వయసులోనే ప్రపంచంలో మేటి షూటర్​గా పేరుతెచ్చుకుంది మను బాకర్. ఆటతోనే కాక అందంతోనే ఆకట్టుకుంటోంది. అటు గన్ పై గురితో పాటు శరీరకంగా ధృఢంగానూ ఉంది. అయితే ఎప్పుడూ షూటింగ్ సూట్ లో టీవీ కనిపించే మను బాకర్.. వెస్ట్రన్ వేర్ ధరించి జిమ్ లో వర్కౌట్స్ చేస్తుంది. మను బాకర్ ను జిమ్ వేర్ లో ఎప్పుడైనా చూశారా?  

 

1 /5

మను బాకర్ ఫిబ్రవరి 18, 2002లో హరియాణాలో జన్మించింది. దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా దగ్గర శిక్షణ తీసుకుంది.

2 /5

2017లో ఆసియన్ జూనియర్ ఛాంపియన్ షిప్​లో రజత పతకం గెలిచింది.

3 /5

అదే ఏడాది జరిగిన జాతీయ క్రీడల్లో 9 స్వర్ణాలు సాధించి అందరి దృష్టినీ ఆకర్షించింది.

4 /5

2018 ప్రపంచకప్​లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం దక్కించుకుంది

5 /5

వీటితో పాటు యూత్ ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడల్లోనూ పతకాలు గెలిచింది.