Malaika Arora Gallery: బాలీవుడ్ హాట్ క్వీన్ మలైకా అరోరా లేటెస్ట్ ఫొటోషూట్

Malaika Arora Gallery: నలభై ఏళ్లు దాటినా.. తన అందాలచందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది బాలీవుడ్ తార మలైకా అరోరా. వయసుతో సంబంధం లేకుండా తన అందాలను ఆరబోస్తూ యువ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తుంది. మలైకా అరోరాకు సంబంధించిన ఓ లేటెస్ట ఫొటోషూట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ ఫొటోలను మీరూ చూసేయండి.

  • Nov 11, 2021, 17:34 PM IST

Malaika Arora Gallery: సామాజిక మాధ్యమాల్లో సినీతారలు చేసే సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా హీరోయిన్లు తమకు సంబంధించిన ప్రతి అప్డేట్ తో పాటు హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో తప్పక షేర్ చేస్తారు. నాలుగు పదుల వయసులోనూ నాజూగ్గా మెరుస్తున్న బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా.. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ లో తన అందాలతో ఆకట్టుకుంటుంది. ఆ ఫొటోషూట్ కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ పిక్స్ ను ఓ సారి చూసేద్దాం. 

1 /5

మలైకా అరోరా.. 1973 అక్టోబరు 23న జన్మించింది.

2 /5

సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్​ను 1998లో పెళ్లి చేసుకుని.. 2017లో విడాకులు ఇచ్చింది.

3 /5

మలైకా నటిగానే కాకుండా యోగా ట్రైనర్​గా గుర్తింపు తెచ్చుకుంది

4 /5

హిందీ సినిమాలతో పాటు తెలుగులో 'గబ్బర్​ సింగ్' సినిమాలోని ప్రత్యేక గీతం 'కెవ్వు కేక' పాటలో నర్తించింది

5 /5

బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్​తో ప్రస్తుతం రిలేషన్​లో ఉన్నట్లు తెలుస్తోంది.