భారతదేశంలో అత్యంత ధనవంతులు వీళ్లే

  • Mar 13, 2018, 17:35 PM IST
1 /10

1. ముఖేశ్ అంబానీ కంపెనీ/వ్యాపారం: చమురు, ఆయిల్ అండ్ గ్యాస్ సంపద: 40.1  బిలియన్ డాలర్లు ప్రపంచ ర్యాంకింగ్: 19

2 /10

2. అజీం ప్రేమ్ జీ కంపెనీ/వ్యాపారం: సాఫ్ట్ వేర్ రంగం సంపద: 18.8 బిలియన్ డాలర్లు ప్రపంచ ర్యాంకింగ్: 58

3 /10

3. లక్ష్మి మిట్టల్ కంపెనీ/వ్యాపారం: స్టీల్ సంపద: 18.5 బిలియన్ డాలర్లు ప్రపంచ ర్యాంకింగ్: 62

4 /10

4. శివ్ నాదర్ కంపెనీ/వ్యాపారం: సాఫ్ట్ వేర్ రంగం సంపద: 14.6 బిలియన్ డాలర్లు ప్రపంచ ర్యాంకింగ్: 98

5 /10

5.దిలీప్ సంఘ్వీ కంపెనీ/వ్యాపారం: ఫార్మాస్యూటికల్స్ సంపద: 12.8 బిలియన్ డాలర్లు ప్రపంచ ర్యాంకింగ్: 115

6 /10

6. కుమార మంగళ బిర్లా కంపెనీ/వ్యాపారం: కమోడిటీస్ సంపద: 11.8 బిలియన్ డాలర్లు ప్రపంచ ర్యాంకింగ్: 127  

7 /10

7. ఉదయ్ కోటక్ కంపెనీ/వ్యాపారం: బ్యాంకింగ్ సంపద: 10.7 బిలియన్ డాలర్లు ప్రపంచ ర్యాంకింగ్: 143

8 /10

8. రాధాకృష్ణ దమాని కంపెనీ/వ్యాపారం:పెట్టుబడులు, రీటైల్ సంపద: 10 బిలియన్ డాలర్లు ప్రపంచ ర్యాంకింగ్: 151

9 /10

9. గౌతం అదానీ కంపెనీ/వ్యాపారం: ఉత్పత్తులు, పోర్టులు సంపద: 9.7 బిలియన్ డాలర్లు ప్రపంచ ర్యాంకింగ్: 154

10 /10

10. సైరస్ పూనవాలా కంపెనీ/వ్యాపారం: వ్యాక్సీన్ సంపద: 9.1 బిలియన్ డాలర్లు ప్రపంచ ర్యాంకింగ్: 170