Kiara Advani Hot Photos: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వింత డ్రెస్సులో కియారా దర్శనం.. చూశారా?

Kiara Advani Hot Photos: బాలీవుడ్ భామ కియారా అద్వానీ అందాల ఆరబోతకు తెర తీసింది, తాజాగా ఆమె నటించిన మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఆ ఈవెంట్ కు ఆమె హాట్ బట్టల్లో హాజరై హాట్ టాపిక్ అయింది. 

  • Nov 21, 2022, 06:55 AM IST
1 /5

కియారా అద్వానీ తొలుత బాలీవుడ్ సినిమాల ద్వారా తెరంగ్రేటం చేసింది కానీ తెలుగు వారికి కూడా సుపరిచితమే. ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బాలీవుడ్ లోనే స్థిరపడేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తోంది.   

2 /5

అయితే దక్షిణాది నుంచి కూడా సినిమా అవకాశాలు వస్తూ ఉండడంతో ఆమె దక్షిణాది సినిమాలు కూడా వద్దనుకున్న చేస్తుంది. ప్రస్తుతానికి ఆమె రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రామ్ చరణ్ 15వ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.   

3 /5

శంకర్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఒకపక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరొక బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తున్న ఆమె తాజాగా విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించింది.   

4 /5

గోవిందా నామ్ హై తేరా అనే సినిమా ట్రైలర్ ఈవెంట్ కి ఆమె భూమి పెడ్నేకర్ కలిసి హాజరైంది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం ఆమె ధరించిన ఔట్ఫిట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.   

5 /5

ఒకపక్క ఎదఅందాలను చూపిస్తూ మరోపక్క టైట్ ఫిట్ ప్యాంట్ వేసుకోవడంతో తొడల అందాలను కూడా బహిర్గతం చేస్తూ ఆమె రెచ్చిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఫోటోలు చూసేయండి మరి.