Ketika Sharma Hot Photos: మరో సారి 'రొమాంటిక్' ఫోజులిచ్చిన కేతిక శర్మ.. హాట్ అలెర్ట్!

Ketika Sharma Hot Photos: కేతిక శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా అమె షేర్ చేసిన ఫోటోలు కాకరేపుతున్నాయి. 

  • Sep 12, 2022, 14:55 PM IST
1 /5

ఢిల్లీ భామ కేతిక శర్మ పూరీ జగన్నాధ్ కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన రొమాంటిక్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 

2 /5

ఆ తరువాత ఆమె నాగశౌర్య హీరోగా నటించిన లక్ష్య అనే సినిమాలో కూడా నటించింది. ఈ రెండు సినిమాకు ఆమెకు కలిసి రాలేదు. 

3 /5

చివరిగా ఆమె పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రంగరంగ వైభవంగా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ సినిమా కూడా ఆమెకు కలిసి రాలేదు. 

4 /5

దీంతో ఇప్పుడు ఆమె అందాలు ఆరబోసేందుకు సిద్దమైంది. తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులలో ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తోంది. 

5 /5

కేతిక శర్మ హాట్ ఫోటోలు మీ కోసం