Kethika Sharma Hot Photos: రొమాంటిక్ చూపులతో చంపేస్తోన్న కేతిక శర్మ.. బికినీలో పరువాల విందు!

 ఢిల్లీ భామ కేతిక శర్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోల మీద ఒక లుక్కేద్దామా?
  • Oct 21, 2022, 07:01 AM IST

Kethika Sharma Hot Photos: ఢిల్లీ భామ కేతిక శర్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోల మీద ఒక లుక్కేద్దామా?

1 /5

ఢిల్లీ భామ కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, అక్కడే పుట్టి పెరిగిన ఆమె సినీ పరిశ్రమ మీద మక్కువతో ముంబైకి మకాం మార్చింది.  తర్వాత పూరీ జగన్నాథ్ కంట పడి ఆయన కుమారుడు హీరోగా రూపొందిన రొమాంటిక్ సినిమా ద్వారా హీరోయిన్ గా మారింది.

2 /5

ఆ సినిమా పెద్దగా కలిసి రాలేదు కానీ ఆమెకు ఏకంగా రెండు సినిమా అవకాశాలు తీసుకొచ్చింది.  అలా ఆమె నాగశౌర్య హీరోగా రూపొందిన లక్ష్య సినిమాలో అలాగే ఇటీవల పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన రంగా రంగా వైభవంగా సినిమాల్లో కూడా కనిపించింది.

3 /5

అయితే ప్రస్తుతానికి ఆమెకు తెలుగులో ఒక్క సినిమా కూడా హిట్టు పడకపోవడంతో పెద్దగా అవకాశాలు దక్కడం లేదు.  దీంతో తనను తాను మార్కెట్ చేసుకునే పనిలో పడింది కేతిక శర్మ.

4 /5

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారు గుండెల్లో స్థానం సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. తద్వారా నిర్మాతల కంట్లో పడి పలు సినిమా అవకాశాలు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది.

5 /5

 తాజాగా ఒక మోనోకినిలో ఆమె కనిపిస్తూ షేర్ చేసిన ఫోటో ఆసక్తికరంగా మారింది అలాగే ఆమె గత ఫోటోలు కూడా కాక రేపుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోల మీద మీరు కూడా లుక్కు వేసేయండి మరి.