Kavya Maran Love Story: ఎస్ఆర్‌హెచ్‌ యంగ్ ప్లేయర్‌తో కావ్య మారన్ డేటింగ్.. ఆ క్రికెటర్ ఎవరంటే..?

Kavya Maran Dating Rumors: ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా ఆడింది. ఫైనల్‌లో కోల్‌కతా చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఇక హైదరాబాద్ మ్యాచ్‌లు ఎక్కడ ఉన్నా.. జట్టును వెన్నంటే ఉంటూ ప్రోత్సహించారు టీమ్ ఓనర్ కావ్య మారన్. ఎస్‌ఆర్‌హెచ్‌ గెలిచినప్పుడు ఆమె సంబరాలు.. ఓడిపోయినప్పుడు బాధ పడుతూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
 

1 /6

ఇక తాజాగా కావ్య మారన్‌పై నెట్టింట మరో వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఆమె రిలేషన్ షిప్‌పై కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.    

2 /6

ఆ విషయం పక్కనబెడితే.. ఇప్పుడు కావ్య మారన్ మరో క్రికెటర్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.  

3 /6

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు గతంలో రూమర్లు వచ్చాయి. అయితే వీటిని అనిరుధ్ ఖండించారు. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పారు.   

4 /6

ఎస్‌ఆర్‌హెచ్ యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మతో ప్రేమలో ఉన్నట్లు నెటిజన్లు అంటున్నారు.   

5 /6

ఆటగాళ్లు మంచిగా ఆడినప్పుడు కావ్య మారన్‌ సంబరాలు చేసుకుంటున్నారని.. అయితే అభిషేక్ శర్మ బ్యాటింగ్ సమయంలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ భిన్నంగా ఉన్నాయని చెబుతున్నారు.   

6 /6

అయితే ఈ విషయంపై క్లారిటీ లేదు. ఇది పూర్తి ఫేక్ న్యూస్ అని క్రికెట్ అభిమానులు కొట్టిపారేస్తున్నారు. అభిషేక్ శర్మ (23) కంటే కావ్య మారన్ వయసు పదేళ్లు ఎక్కువ.