Jhanvi Kapoor: మెస్మరైజింగ్ ఫోటోలతో మతిపోగోడుతున్న జాన్వి కపూర్..

Jhanvi Kapoor in Black: బాలీవుడ్ తెరంగేత్రం చేసి మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ జాన్వి కపూర్. ప్రస్తుతం ఈ అతిలోక సుందరి కూతురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు అందరినీ తెగ అలరిస్తున్నాయి.

  • Jan 29, 2024, 18:59 PM IST
1 /7

Jhanvi Kapoor in Black: బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ త్వరలోనే తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా ద్వారా తన తెలుగు డెబ్యూ చేయనుంది జాన్వి కపూర్.

2 /7

అయితే తన తెలుగు సినిమా విడుదల కాకముందే జాన్వికి టాలీవుడ్ లో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందుకు ముఖ్య కారణం జాన్వి తెలుగు ప్రేక్షకుల అతిలోక సుందరి శ్రీదేవి కూతురు కావడం.

3 /7

అచ్చం శ్రీదేవిని పోలినట్టే ఉండడం వల్ల.. జాన్వి కపూర్ కి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ నుంచి వస్తున్న దేవరా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

4 /7

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా సినిమాని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన జాన్వికపూర్ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.

5 /7

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసే ఫోటోలన్నిటిని మన తెలుగు ప్రేక్షకులు తెగ ఫాలో అవుతున్నారు.

6 /7

బ్లాక్ డ్రెస్సులు.. హస్కీ బ్యూటీగా ఈ మధ్య జాన్వి షేర్ చేసిన ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. 

7 /7

ఈ ఫోటోలు చూసి బాలీవుడ్ ప్రేక్షకులే కాకుండా టాలివుడ్ ప్రేక్షకులు సైతం.. జాన్వి అందాన్ని కామెంట్ సెక్షన్ లో తెగ పొగిడేస్తున్నారు.