Janhvi Kapoor: రెడ్ క‌ల‌ర్ టాప్‌లో జాన్వీ క‌పూర్ అందాల జాత‌ర‌..

Jahnvi Kapoor: జాన్వీ క‌పూర్ గురించి కొత్త‌గా ప‌రిచ‌య వ్యాఖ్య‌లు అవ‌సరం లేదు. శ్రీ‌దేవి కూతురుగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకునే ప‌నిలో ప‌డింది.  ధ‌డ‌క్ మూవీతో హీర‌యిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ‌కు అక్క‌డ స‌రైన బ్రేక్ మాత్రం రావ‌డం లేదు. ప్ర‌స్తుతం ఈ భామ ఎన్టీఆర్ దేవ‌ర మూవీతో సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్ట‌బోతుంది. త‌ల్లిలాగే ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకునే ప‌నిలో ప‌డింది. తాజాగా ఈ భామ రెడ్ క‌ల‌ర్ టాప్‌లో క‌నిపించి అభిమానుల‌ను క‌నువిందు చేసింది.

1 /6

శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్..

2 /6

'ధడక్'మూవీతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. ఆ తర్వాత సరైన సక్సెస్ లేక రేసులో వెనకబడింది.

3 /6

శ్రీదేవి కూతురు అనే ట్యాగ్‌తో ఈ భామకు వరుస అవకాశాలు వస్తున్నాయి.

4 /6

ఎన్టీఆర్ 'దేవర' మూవీతో సౌత్ సినీ ఇండస్ట్రీలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.

5 /6

తారక్ మూవీతో పాటు రామ్ చరణ్‌ మూవీలో కూడా ఈ భామ పేరును పరిశీలిస్తున్నారు.

6 /6

జాన్వీ కపూర్ ఎప్పటికపుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.