Jabardasth Varsha: ట్రాక్టర్ నడిపిన జబర్దస్త్ బ్యూటీ.. వర్ష స్టిల్స్ మాములుగా లేవుగా..

Jabardasth Varsha Latest Pics: జ‌బ‌ర్ధస్త్ షోలో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే సూపర్ సక్సెస్ అయింది వర్ష. అంతకుముందు కొన్ని సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు చేసినా ఈ బ్యూటీకి పెద్దగా పేరు రాలేదు. జ‌బ‌ర్ధస్త్ షోతో తన కామెడీ టైమింగ్‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. 

  • Nov 15, 2022, 17:55 PM IST
1 /5

బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో వర్షకు సోషల్ మీడియాలో అదేస్థాయిలో ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు హాట్‌ ఫొటోలను షేర్ చేసుకుంటూ కుర్రకారుకు పిచ్చేక్కిస్తుంటుంది.  

2 /5

జబర్దస్త్ షోలో కామెడియన్ ఇమ్మాన్యూయేల్ లవ్‌ ట్రాక్‌తో ఒక్కసారిగా వర్ష పేరు మారుమోగిపోయింది.   

3 /5

అంతేకాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ, పండుగల పూట నిర్వహించే స్పెషల్ షోలలో వర్ష తప్పకుండా ఉంటుంది.  

4 /5

కేవలం కామెడీతోనే కాకుండా తన డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌లతోనూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది ఈ బ్యూటీ.   

5 /5

తాజాగా ట్రాక్టర్ నడుపుతూ.. ఎద్దులపై బండిపై నిల్చున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది వర్షం. వైరల్ అవుతున్న ఈ ఫొటోలను మీరూ షేర్ చేయండి.