Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష అదిరిపోయే ట్రీట్.. రెడ్ గౌన్‌లో మెరుపులు

Jabardasth Varsha Photos: జబర్దస్త్ భామ వర్ష సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది. నిత్యం ఫొటో షూట్స్‌తో కుర్రకారు మతిపోగుడుతోంది. రెడ్‌ గౌన్‌లో అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. మీరూ ఓ లుక్కేయండి.
 

  • Mar 06, 2023, 02:32 AM IST
1 /5

వర్షకు బుల్లితెరపై క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షోతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది.  

2 /5

కమెడియన్ ఇమ్మాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. సుధీర్-రష్మీ జోడి తరువాత వర్ష-ఇమ్మాన్యూయేల్ జంట ఫేమస్ అయింది.  

3 /5

జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోనూ వర్ష మెరుస్తోంది.  

4 /5

ఇక సోషల్ మీడియాలో నిత్యం లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది.  

5 /5

ఇప్పటికే ఈ భామ ఫాలోవర్స్ 1 మిలియన్ దాటిపోయారు. తాజాగా షేర్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.