Rithu Chowdary: సరికొత్త లుక్‌లో మెరిసిన రీతూ చౌదరి.. ఇలా మారిపోతే ఫ్యాన్స్ ఏమవ్వాలి..?

Rithu Chowdary Traditional Pics: జబర్దస్త్ భామ రీతూ చౌదరి నెట్టింట మాములు రచ్చ చేయడం లేదు. క్రేజీ పిక్స్‌తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగిత్తిస్తోంది. వరుస ఫొటోషూట్స్‌తో గ్లామర్‌ ట్రీట్‌తో మైండ్ బ్లాక్‌ చేస్తోంది ఈ భామ. తాజాగా నీలి రంగు డ్రెస్‌లో మెరుపులు మెరిపించింది. ఆ పిక్స్ మీ కోసం..
 

  • Oct 18, 2023, 23:52 PM IST
1 /5

నిత్యం బోల్డ్ పిక్స్‌లో దర్శనమిచ్చే రీతూ చౌదరి.. తాజాగా రూట్‌ మార్చింది. నీలి రంగు చోళీ లెహంగాలో మెస్మరైజ్ చేసింది.  

2 /5

ట్రెడిషనల్ లుక్‌లో.. బ్యూటీఫుల్ స్మైల్‌తో అట్రాక్ట్ చేస్తోంది. ఈ భామ లేటెస్ట్ పిక్స్ ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తున్నాయి.  

3 /5

మోడల్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన రీతూ.. సీరియల్‌ నటిగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది.  

4 /5

అయితే జబర్దస్త్ షో ఈ బ్యూటీకి భారీ క్రేజ్ తీసుకువచ్చింది. ఆ షో క్రేజ్‌తో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఏర్పడ్డారు.  

5 /5

తన ఫాలోవర్స్‌ను మరింత పెంచుకునేందుకు నిత్యం ఫొటోషూట్స్‌తో అలరిస్తోంది రీతూ చౌదరి.