Jabardasth Actor Mohan Wedding: ఘనంగా జబర్దస్త్‌ లేడి గెటప్‌ 'మోహన్‌' పెళ్లి.. తరలివచ్చిన బుల్లితెర తారలు

Jabardasth Lady Getup Mohan Marriage: జబర్దస్త్‌ షోలో లేడీ గెటప్‌ నటుడు మోహన్‌ వివాహం చేసుకున్నాడు. ఏపీలోని విజయవాడలో ఆదివారం ఘనంగా మోహన్‌ వివాహం జరిగింది. ఈ వేడుకకు బుల్లితెర నటీనటులు తరలివచ్చారు. రాకెట్‌ రాఘవ, అభినయ్‌ కృష్ణ, గడ్డం నవీన్‌, అప్పారావు, పవన్‌, ఫనీ, వినోద్‌ తదితరులు విచ్చేసి కొత్త దంపతులను ఆశీర్వదించారు.

1 /7

Jabardasth Lady Getup Mohan Wedding: తన నటనతో ప్రేక్షకులను నవ్విస్తున్న జబర్దస్త్‌ మోహన్‌ పెళ్లి చేసుకున్నాడు.

2 /7

Jabardasth Lady Getup Mohan Wedding: ఏపీలోని విజయవాడలో అంగరంగ వైభవంగా మోహన్‌ వివాహం జరిగింది.

3 /7

Jabardasth Lady Getup Mohan Wedding: జబర్దస్త్‌ షోలో లేడి గెటప్‌లో మోహన్‌ కనిపిస్తుంటాడు. వివిధ టీమ్‌లలో ప్రధాన పాత్రలో మెరిసి నవ్విస్తున్నాడు. 

4 /7

Jabardasth Lady Getup Mohan Wedding: జబర్దస్త్‌ ఫేమ్‌తో పలు టీవీ షోలు, ఈవెంట్‌లు మోహన్‌ చేస్తూ బిజీగా ఉన్నాడు.

5 /7

Jabardasth Lady Getup Mohan Wedding: జబర్దస్త్‌ షోలో లేడి గెటప్‌లో మోహన్‌ కనిపిస్తుంటాడు. వివిధ టీమ్‌లలో ప్రధాన పాత్రలో మెరిసి నవ్విస్తున్నాడు.   

6 /7

Jabardasth Lady Getup Mohan Wedding: రాకెట్‌ రాఘవ, అభినయ్‌ కృష్ణ, గడ్డం నవీన్‌, అప్పారావు, పవన్‌, ఫనీ, వినోద్‌ తదితరులు వచ్చి కొత్త దంపతులను ఆశీర్వదించారు.

7 /7

Jabardasth Lady Getup Mohan Wedding: ఈ వేడుకకు జబర్దస్త్‌ నటీనటులు, బుల్లితెర నటులు హాజరయ్యారు.