Rithu Chowdary: అందాలు వడ్డించిన రీతూ చౌదరి.. హాట్ పిక్స్‌తో హీటు పుట్టిస్తోందిగా..!

Rithu Chowdary Latest Photoshoot: బుల్లితెర బ్యూటీ రీతూ చౌదరి సోషల్ మీడియాలో అదిరిపోయే పిక్స్‌తో అదరగొడుతోంది. ఘాటు అందాల ప్రదర్శనలో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా గ్లామర్‌ షోతో మెరుపులు మెరిపించింది. మీరూ కూడా ఓ లుక్కేసేయండి మరి..
 

  • Jun 02, 2023, 00:23 AM IST
1 /5

రీతూ చౌదరి లేటెస్ట్‌ ఫోటో షూట్స్‌తో రచ్చ లేపుతోంది. ఎక్స్‌పోజింగ్‌కు కూడా ఈ బ్యూటీ సై అంటోంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ హీట్ పెంచేస్తోంది.  

2 /5

జీ తెలుగులో ప్రసారమైన సరిగమప షోతో రీతూకు భారీ క్రేజ్ వచ్చింది. ఈ షోలో సింగర్‌ యశస్విని హగ్‌ చేసుకుని.. ప్రపోజ్ చేయడం అప్పట్లో బాగా ట్రెండ్ అయింది. దెబ్బకు ఓవర్‌ నైట్ క్రేజ్‌ సొంతం చేసుకుంది. 

3 /5

ఆ తరువాత జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. డైలాగ్ డెలివరీ చెప్పడంలో తడపడినా.. తన ఎక్స్‌ప్రెషన్స్‌తో నవ్వులు పూయించింది.  

4 /5

తండ్రి మరణంతో విషాదంలో ఉన్న రీతూ.. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి తేరుకుంది. సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయింది.  

5 /5

అయితే గత కొద్దిరోజులుగా రీతూ జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. ఈమె షో నుంచి తప్పుకుందా..? లేదా తప్పించారా..? అనే విషయంపై క్లారిటీ లేదు.