Anchor Sowmya Saree pics : కొప్పున పూలెట్టుకుని.. చీరకట్టులో జబర్దస్త్‌గా కనిపించిన యాంకర్ సౌమ్య

Anchor Sowmya Rao Latest Photoshoot యాంకర్ సౌమ్య సోషల్ మీడియాలో తన అందాల ప్రదర్శనతో చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఈమె ఎక్కువగా చీరకట్టులోనే కనిపిస్తుంటుంది.

  • Feb 04, 2023, 08:53 AM IST
1 /5

జబర్దస్త్ యాంకర్‌గా సోషల్ మీడియాలో ఉండే గుర్తింపు వేరే లెవెల్లో ఉంటుంది. జబర్దస్త్ యాంకర్లకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది.  

2 /5

రష్మీ, అనసూయల తరువాత జబర్దస్త్ యాంకర్‌గా సౌమ్యకు మంచి డిమాండ్ ఏర్పడింది. మొదట్లో సౌమ్య ఎంపిక మీద అంతా పెదవి విరిచారు.

3 /5

ఈవెంట్‌లో ఆది మీద పంచులు వేసి అందరి దృష్టిలో పడింది సౌమ్య రావు. అంతకు ముందు సీరియల్స్‌లో చేస్తూ ఉన్న సౌమ్యకు.. జబర్దస్త్ ఆఫర్ వచ్చింది.

4 /5

తెలుగు రాకపోయినా ఈ కన్నడ సుందరి మాత్రం జబర్దస్త్ స్టేజ్ మీద ఆటాడేస్తోంది. సౌమ్య మాట్లాడే మాటలకు ఫ్యాన్స్ ఉన్నారు.

5 /5

సోషల్ మీడియాలో చీరకట్టుతో, ఇలా పూలు పెట్టుకుని సౌమ్య అందరినీ రెచ్చగొట్టేస్తోంది. ఆమె అందాల ప్రదర్శన హాట్ టాపిక్ అవుతోంది.