Anchor Siri Hanumanth: యాంకర్‌గా ఎంట్రీతో సిరి హనుమంతు అందాల విందు.. క్లాసీ టచ్‌తో అదిరిపోయే లుక్స్

Siri Hanumanth Latest Pics: జబర్దస్త్ షోకు కొత్త యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంతు. సౌమ్యరావు స్థానంలో ఈ భామను తీసుకువచ్చారు. సిరి ఎంట్రీతోనే షోకు తన అందాలతో వెలుగులు తీసుకువచ్చింది. సోషల్ మీడియాలో లేటెస్ట్ క్రేజీ పిక్స్‌ను పంచుకుంది. మీరూ చూసేయండి..
 

  • Nov 09, 2023, 23:47 PM IST
1 /5

బిగ్ బాస్-5 సీజన్‌లో హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన సిరి హనుమంతు.. సోషల్ మీడియా నుంచి బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది.  

2 /5

అయితే హౌస్‌లో ఆట కంటే.. షణ్ముక్ జస్వంత్‌తో క్లోజ్ ఫ్రెండ్‌షిప్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టడంతో బ్యాడ్‌నేమ్ వచ్చింది.  

3 /5

సిరితో షణ్ముక్ జస్వంత్ క్లోజ్‌గా ఉండడంతో దీప్తి సునైనా కూడా బ్రేకప్ చెప్పింది. ఈ ఇష్యూ గతంలో హాట్ టాపిక్‌గా మారింది.  

4 /5

ఇక ఈ విషయాలు పక్కన పెడితే.. బుల్లితెరపై ఎంతో క్రేజ్ ఉండే జబర్దస్త్ షోకు సిరి హనుమంతు యాంకర్‌గా ఎంపికైంది.  

5 /5

మొదట అనసూయ ప్లేస్‌లో సౌమ్యరావు వచ్చింది. అయితే తాజాగా ఆమె స్థానంలో సిరిని తీసుకువచ్చారు. సౌమ్యరావు వెళ్లిపోవడానికి కారణాలు తెలియలేదు.