Siri Hanumanth: యాంకర్ సిరి హనుమంతు అందాల జాతర.. మత్తెక్కించే చూపులతో కైపు

Siri Hanumanth Latest Pics: బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంతు నెట్టింట రచ్చ చేస్తోంది. లేటెస్ట్ పిక్స్‌తో గ్లామర్ ట్రీట్‌ ఇస్తూ.. నెటిజన్లను అలరిస్తోంది. జబర్దస్త్ యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. బుల్లితెరపై ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్‌పై ఓ లుక్కేయండి..
 

  • Jan 25, 2024, 00:13 AM IST
1 /5

యూట్యూబ్‌ వీడియోలతో పాపులారిటీ సంపాదించుకున్న సిరి హనుమంతు.. బిగ్ బాస్ షోతో బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకుంది.   

2 /5

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కెరీర్ పరంగా కాస్త స్ట్రగుల్ అయినా.. ఇప్పుడు స్మాల్ స్క్రీన్‌పై మెరుపులు మెరుపిస్తోంది.  

3 /5

జబర్దస్త్ షోకు సౌమ్యరావు స్థానంలో యాంకర్‌గా సిరి హనుమంతు ఎంట్రీ ఇచ్చింది. తన గ్లామర్‌తో షోకు కొత్త కళ తీసుకువచ్చింది.   

4 /5

పొట్టి దుస్తుల్లో మెరిసిన సిరి.. బిగువైన బ్లౌజ్‌లో అందాలతో మత్తెక్కిస్తోంది. పొట్టి స్కర్ట్‌లో విజువల్‌ ట్రీట్ ఇచ్చింది.  

5 /5

శ్రీహాన్‌ ప్రేమలో ఉన్న సిరి హన్మంతు.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. కెరీర్‌లో కాస్త సెట్ అయిన తరువాత పెళ్లి చేసుకోనున్నారు.