ఐపీఎల్ 2017, మ్యాచ్ 12- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs ముంబై ఇండియన్స్

  • Nov 07, 2017, 16:35 PM IST
1 /10

Twitter- IPL

2 /10

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో జరిగిన 2017 మ్యాచ్లో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆటగాడు క్రునల్ పాండ్య ఒక షాట్ కొడుతున్న దృశ్యం. 

3 /10

ముంబై ఇండియన్స్ స్కిప్పర్ రోహిత్ శర్మ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2017 మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ ఆటగాడు ఎబి డి విల్లియర్స్ కొట్టిన బంతిని క్యాచ్ పట్టుకున్న తర్వాత జట్టు సభ్యులతో కలిసి ఆనందం పంచుకున్నాడు.

4 /10

ముంబై ఇండియన్స్ ఆటగాడు హార్దిక్ పాండ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2017 మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్  ఆటగాడు క్రిస్ గేల్  వికెట్ తీసిన తర్వాత జట్టు సభ్యులతో కలిసి ఆనందం పంచుకున్నాడు.

5 /10

ముంబై ఇండియన్స్ ఆటగాడు హార్దిక్ పాండ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2017 మ్యాచ్లో బంతిని అడ్డుకుంటున్న దృశ్యం.

6 /10

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2017 మ్యాచ్లో షాట్ కొడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ. 

7 /10

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2017 మ్యాచ్లో అర్థ సెంచరి పూర్తి చేసుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ.

8 /10

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2017 మ్యాచ్లో షాట్ కొడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఎబి డి విల్లియర్స్.

9 /10

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2017 మ్యాచ్లో షాట్ కొడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ.

10 /10

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2017 మ్యాచ్లో  పరుగులు తీస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్.