Wifi Speed Tips: ఇంటర్నెట్ వైఫై స్పీడ్ తగ్గిపోతోందా, ఈ ట్రిక్స్ అప్లై చేస్తే చాలు

ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ అందరికీ అవసరమౌతుంది. ప్రతి ఇంట్లో దాదాపుగా ఇంటర్నెట్ వైఫై ఉంటోంది. అయితే ఒక్కోసారి వైఫై స్పీడ్ తగ్గిపోతుంటుంది. దాంతో వర్క్ దెబ్బతింటుంది. అయితే వైపై స్పీడ్ పెంచే సులభమైన ట్రిక్స్ కూడా ఉన్నాయి. అవేంటో పరిశీలిద్దాం..

Wifi Speed Tips: ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ అందరికీ అవసరమౌతుంది. ప్రతి ఇంట్లో దాదాపుగా ఇంటర్నెట్ వైఫై ఉంటోంది. అయితే ఒక్కోసారి వైఫై స్పీడ్ తగ్గిపోతుంటుంది. దాంతో వర్క్ దెబ్బతింటుంది. అయితే వైపై స్పీడ్ పెంచే సులభమైన ట్రిక్స్ కూడా ఉన్నాయి. అవేంటో పరిశీలిద్దాం..

1 /5

రౌటర్ పొజీషన్ ఇంట్లో వైపై సరిగ్గా పనిచేయకపోతే రౌటర్ పొజీషన్ చూడాల్సి ఉంటుంది. చాలామంది వైఫై రౌటర్ కింద పెట్టేస్తుంటారు. అలాకాకుండా ఎక్కడైనా కాస్త ఎత్తైన ప్రదేశంలో పెడితే ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది. 

2 /5

పవర్ బటన్  వైఫై రౌటర్ స్పీడ్ క్రమంగా తగ్గిపోతుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రౌటర్ వెనుక భాగంలో ఓ పవర్ బటన్ ఉంటుంది. ఆ పవర్ పటన్ ఆన్ ఆఫ్ చేసి సరి చేయాలి. 

3 /5

వైరింగ్ సమస్య వైరింగ్‌లో ఏమైనా సమస్య ఉంటే ఇంటర్నెట్ స్పీడ్ పై ప్రభావం పడుతుంది. రౌటర్ వెనుక భాగంలో ఉండే వపర్ కేబుల్‌తో పాటు ఇంటెర్నెట్ కేబుల్ కూడా సరి చూడాల్సి ఉంటుంది. రెండింటినీ ఒకసారి తీసి మళ్లీ పెడితే సమస్య పరిష్కారం కావచ్చు. 

4 /5

ఆప్టిమైజేషన్ వైఫై ఆప్టిమైజేషన్ కూడా మంచి ప్రత్యామ్నాయం. రౌటర్ స్పీడ్ పెంచేందుకు ఆప్టిమైజేషన్ యాక్టివేట్ చేయడం ద్వారా స్పీడ్ పెంచవచ్చు. ఇలా చేయడం వల్లా చాలా త్వరగా ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది. 

5 /5

రీ బూట్ చేయడం ద్వా రా స్పీడ్ పెంచవచ్చు. చాలా రోజుల్నించి ఇంటర్నెట్ స్పీడ్ తగ్గి సమస్యగా మారితే రీబూట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇది యాప్ లోనే ఉంటుంది. రీ బూట్ చేయడం ద్వారా వైఫై రౌటర్ రిఫ్రెష్ చేయవచ్చు. దాంతో స్పీడ్ చాలావరకూ పెరిగే అవకాశముంది.