Income Tax: బడ్జెట్లో సీనియర్ సిటీజన్లకు బిగ్ రిలీఫ్..రూ. 10లక్షల వరకు నో ట్యాక్స్

Income Tax: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టినుంది. ఈ క్రమంలో పలు వర్గాలతో చర్చించి సలహాలు, సూచనలు తీసుకుంటుంది. ఈసారి సీనియర్ సిటిజన్లకు ట్యాక్స్ మినహాయింపు కల్పించాలని డిమాండ్ బలంగా వినిపిస్తున్నాయి. రూ.5లక్షల వరకు బేసిస్ మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నారు. అదే జరిగితే రూ.10 లక్షల వరకు టాక్స్ ఉండదన్నమాట. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
 

1 /9

Income Tax: ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో టాక్స్ పేయరు ఎలాంటి పన్ను మినహాయింపులు ప్రకటిస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజను.  సాధారణంగా సీనియర్ సిటిజెన్లకు పెన్షన్ ద్వారా చాలా తక్కువ ఆదాయ మార్గాలు ఉంటాయి. దీంతో వారికి ఆదాయాలకు సంబంధించి ఎక్కువ మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తుంటాయి.   

2 /9

ఈ క్రమంలోనే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కీలక ప్రకటన చేస్తారని టాక్స్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు బిగ్ రిలీఫ్ కల్పిస్తూ పాత పన్ను విధానంలోనే ట్యాక్స్ ల్యాబ్ లో మార్పులు చేయాలని వారు కోరుతున్నారు.    

3 /9

బడ్జెట్ 2020-21లో కొత్త టాక్స్ విధానం ప్రకటించిన తర్వాత ఇప్పటివరకు ఓల్డ్ టాక్స్ విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే 2022-23 చేతిలో 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజెన్లకు ఆదాయ పన్ను బేసిక్స్ ఎగ్జామ్స్ లిమిట్ రూ.3లక్షల వరకు పెంచింది. 80 ఏళ్ల పైబడిన వారికి రూ.5లక్షలుగా చేసింది.  

4 /9

 ఈ బడ్జెట్ లో ప్రధానంగా కొత్త పన్ను విధానం పై ప్రభుత్వం మరింత దృష్టి సారించే అవకాశం ఉందని టాక్స్ నిపుణులు చెబుతున్నారు. ట్యాక్స్ పరిధిలోకి మరింత మందిని తీసుకువచ్చే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఓల్డ్ టాక్స్ విధానంలో కీలక మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల టాక్స్ శ్లాబుల్లో మార్పులు చేయవచ్చని తెలిపారు.  

5 /9

 బేసిక్స్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ లిమిట్ ను రూ. 5లక్షలకు, సూపర్ సీనియర్లకు రూ.7లక్షలకు పెంచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఓల్డ్ టాక్స్ విధానంలో 60 నుంచి 80 ఏళ్ల మధ్య వయసున్న సీనియర్ సిటిజెన్లకు 3 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు. రూ.3-5లక్షల మధ్య 5-10 లక్షల మధ్య 20% ఆపైన 30% టాక్స్ రేట్లు ఉన్నాయి.  

6 /9

 ఇక 80 ఏళ్ళు పైబడిన వారికి రూ.5 లక్షల వరకు ఎలాంటి టాక్స్ లేదు. 5-10లక్షల వరకు 20% ఆపైన 30% టాక్స్ ల్యాబ్స్ ఉన్నాయి సాధారణంగా సీనియర్ సిటిజన్లో పొదుపు స్కీం లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. వారికి ఓల్డ్ టాక్స్ విధానంలోనే సెక్షన్ 80సి మినహాయింపులు లభిస్తాయి. దీంతో ఓల్డ్ టాక్స్ విధానంలో టాక్స్ శ్లాబుల్లో మార్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.  

7 /9

రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీ- ప్రావిడెంట్ ఫండ్‌పై పన్ను? ప్రభుత్వ ఉద్యోగులకు, EPF నుండి పొందిన మొత్తం పన్ను రహితం. ప్రభుత్వేతర ఉద్యోగులకు, EPFకి పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే 5 సంవత్సరాల నిరంతర సేవ తర్వాత ఉపసంహరణ చేస్తే మాత్రమే. అలాగే, దీని కోసం, EPF EPFO ​​వద్ద రిజిస్టర్ చేసిన కంపెనీ నుండి ఉండాలి.  

8 /9

ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణపై వచ్చే గ్రాట్యుటీ పన్ను రహితం. అయితే, ప్రభుత్వేతర ఉద్యోగులకు, ఎంపిక చేసిన పరిస్థితులలో మాత్రమే గ్రాట్యుటీకి పన్ను మినహాయింపు ఉంటుంది. గ్రాట్యుటీ మొత్తం రూ. 10 లక్షలు.ప్రతి సంవత్సరం 15 రోజుల సర్వీసుకు జీతం.

9 /9

కుటుంబ పెన్షన్‌పై పన్ను విధించబడుతుందా? భారతదేశంలో కుటుంబ పెన్షన్‌పై పన్ను ఉంటుంది. దీనికి 'ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయం' కింద పన్ను విధిస్తుంది. దీనిపై, 33.33% లేదా రూ. 15000 (ఏది తక్కువైతే అది) వరకు మినహాయింపు లభిస్తుంది. ఆ తర్వాతే దానిపై పన్ను విధించవచ్చు.