Ileana D'Cruz Photos: ఇలియానా నెవర్ బిఫోర్ అందాల విందు.. మామూలుగా ఉండదు మరి!

Ileana D'Cruz Photos: సినిమల్లేక ఇబ్బంది పడుతున్న ఇలియానా డిక్రూజ్ ఇప్పుడు ఇండిపెండెంట్ సాంగ్స్ లో కూడా మెరుస్తోంది, ఆమె బాద్షా అనే ర్యాపర్ తో కలిసి చేసిన సబ్ గజబ్ పోస్టర్ లో ఆమె హాట్ అవతార్ లో దర్శనం ఇచ్చింది. 

  • Mar 05, 2023, 11:33 AM IST
1 /5

సినిమల్లేక ఇబ్బంది పడుతున్న ఇలియానా డి క్రూజ్ తాజాగా బాలీవుడ్ రాపర్ బాద్షా తో కలిసి ఒక వీడియో సాంగ్ లో కనిపించింది.     

2 /5

సబ్ గజబ్ పేరుతో రాబోతున్న ఈ సాంగ్ కి సంబంధించిన పోస్టర్ ను ఇలియానా డిక్రూజ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ పోస్టర్లో ఆమె చాలా హాట్ గా కనిపిస్తోంది.     

3 /5

ఇలియానా డిక్రూజ్ ఒక హాట్ బాంబు లాగా బోల్డ్ లుక్ లో దర్శనం ఇస్తూ ఈ ఏడాది రాబోతున్న హాటెస్ట్ ట్రాక్ ఇదేనంటూ కామెంట్స్ చేసింది.     

4 /5

ఇక ఈ సాంగ్ కి సంబంధించిన పోస్టర్లో ఇలియానా ఒక రేంజ్ లో అందాల ఆరబోస్తూ కనిపిస్తోంది.     

5 /5

ఒకపక్క ఇలియానా ఎద అందాలు ఆరబోస్తూ కనిపించగా మరోపక్క తన తొడల అందాలతో ఆమె ట్రీట్ ఇస్తూ ఉల్లిపొరలాంటి దుస్తుల్లో ఆమె కనిపిస్తుంది.