How to Control Uric Acid: ప్రస్తుతం ఎండలు మండిపోతున్న నేపథ్యంలో చల్లదనం కోసం కాసింత మజ్జిగ తాగితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక`యూరిక్ యాసిడ్‌తో బాధపడుతున్న వారు మజ్జిగలో కరివేపాకు వేసుకుని తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేయండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
మన శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కుగా పెరిగితే.. చేతులు, కాళ్ల కీళ్ళలో నొప్పి అధికంగా ఉంటుంది.
దీంతో కూర్చొని లేవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎలివేటెడ్ యూరిక్ యాసిడ్ అధిక రక్తపోటు, థైరాయిడ్, మధుమేహం వంటి వ్యాధులకు కూడా దారి తీస్తుంది.
యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు పెరుగు తినడం కంటే.. మజ్జిగ తాగడం బెటర్. మజ్జిగ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.
అయితే కేవలం మజ్జిగ మాత్రమే కాకుండా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాసు మజ్జిగలో 10 నుంచి 15 కరివేపాకు ఆకులు వేసి మూత పెట్టాలి. ఒక గంట తరువాత తీసి తాగండి.
కరివేపాకు రక్తంలోని యూరిక్ యాసిడ్ మొత్తాన్ని తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్లకు కూడా కరివేపాకు మంచి హోం రెమెడీగా నిపుణులు చెబుతారు.
గమనిక: ఇక్కడ అందజేసిన ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee Telugu News దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్యానికి సంబంధించి చిట్కాలు పాటించే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోండి