Raai Laxmi Hot Pics: యువరాణిలా రాయ్ లక్ష్మీ.. రత్తాలు నెవర్ బిఫోర్ పిక్స్!

Heroine Raai Laxmi looks like a princess in lehenga choli. రాయ్ లక్ష్మీ తాజాగా సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. లెహంగా చోళీలో ఆమె అచ్చు యువరాణిలా ఉన్నారు. రత్తాలు అదిరే అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 
 

1 /6

రాయ్ లక్ష్మీ తాజాగా సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. లెహంగా చోళీలో ఆమె అచ్చు యువరాణిలా ఉన్నారు. రత్తాలు అదిరే అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

2 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రాయ్ లక్ష్మీ తరచుగా హాట్ పోటోలను పోస్ట్ చేస్తుంటారు. ఆమె పెట్టే ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

3 /6

హీరోయిన్ అవకాశాలు తగ్గాక రాయ్ లక్ష్మీ ఐటెం సాంగ్స్ కూడా చేశారు. ల‌క్ష్మీ రాయ్‌గా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి.. అదృష్టం కలిసిరావట్లేదని  రాయ్‌ ల‌క్ష్మిగా మారిపోయారు.  

4 /6

2005లో వచ్చిన కాంచనమాల కేబుల్ టీవీ ద్వారా తెలుగు పరిశ్రమలోకి రాయ్ లక్ష్మీ ఎంట్రీ ఇచ్చారు. నీకు నాకు, అధినాయకుడు, ఖైదీ నెంబర్ 150, వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మీ, సిండ్రెల్లా, జనతాబార్ లాంటి సినిమాలలో నటించారు.   

5 /6

కన్నడ లఘు చిత్రం వాల్మీకిలో రాయ్ లక్ష్మీ నటనను చూసిన దర్శకుడు ఉదయకుమార్ తమిళ భాషలో కర్క కసదరలో అవకాశం ఇచ్చాడు. ఆపై అనేక తమిళ, మలయాళ చిత్రాలలో ఆమె నటించారు.   

6 /6

1989 మే 5న కర్ణాటకలోని బెల్గాంలో రాయ్ లక్ష్మీ జన్మించారు. ఆమె ఫ్యామిలి  సౌరాష్ట్ర కుచ్చి వర్గానికి చెందినది. రాయ్ లక్ష్మీ డిగ్రీ పట్టా అందుకున్నారు.