Sreeleela: బ్లాక్ అండ్ వైట్‌ ఫోటోలతో రచ్చలేపుతున్న శ్రీలీల, లేటెస్ట్ పిక్స్ వైరల్

Sreeleela: లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల బ్లాక్ అండ్ వైట్‌ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చలేపుతోంది. ఇందులో చాలా క్యూట్ గా కనిపిస్తోంది. మీరు ఓ లుక్కేయండి. 
 

Sreeleela latest Photoshoot: టాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రీలీల అందాల బ్లాస్ట్ చేసింది. తాజాగా బ్లాక్ అండ్ వైట్‌ ఫోటోలు షేర్ చేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. 
 

1 /6

పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రీలీల.  

2 /6

ధమాకాతో తొలి బ్లాక్ బాస్టర్ అందుకుంది ఈ బ్యూటీ.  

3 /6

ఆ తర్వాత స్కంద, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, ఆదికేశవ, భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాల్లో నటించింది.   

4 /6

భగవంత్ కేసరి తప్ప మిగతా సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి.   

5 /6

ప్రస్తుతం ఈబ్యూటీ పవన్ కల్యాణ్ సరసన ఓజీ మూవీలో నటిస్తోంది.   

6 /6

తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ అండ్ వైట్‌ డ్రెస్స్ లో మెరిసింది.