Andrea Jeremiah Hot Pics: బెడ్‌పై ఆండ్రియా జర్మియా.. బ్యాక్ అందాలతో పిచెక్కిస్తోందిగా!

Kollywood Actress Andrea Jeremiah Super Back Pictures Goes Viral. తమిళ హాట్ భామ ఆండ్రియా జర్మియా మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. బెడ్‌పై కూర్చిని బ్యాక్ అందాలను చూపెట్టారు. 
 

1 /6

తమిళ హాట్ భామ ఆండ్రియా జర్మియా మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. బెడ్‌పై కూర్చిని బ్యాక్ అందాలను చూపెట్టారు. ఈ ఫొటోస్ చూసి ఫాన్స్ షాక్ అవుతున్నారు.   

2 /6

సోషల్ మీడియాలోనూ చెన్నై చిన్నది ఆండ్రియా జర్మియా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలతో కుర్రకారుని కవ్విస్తుంటారు.   

3 /6

తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో చిత్రాల్లో నటించిన ఆండ్రియా జర్మియా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ భామ గతంలో ధనుష్, ఫహాద్ ఫాజిల్, అనిరుధ్ రవిచందర్ వంటి వారితో ప్రేమాయణం నడిపి బాగా ఫేమస్ అయ్యారు.  

4 /6

ఆండ్రియా జర్మియా తమిళ సినీ పరిశ్రమలోకి ముందుగా సింగర్‌గా ఎంట్రీ ఇచ్చారు. 2005లో 'కందా నాల్ ముదల్' అనే తమిళ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.  

5 /6

ఆండ్రియా తన పదేళ్ల వయసు నుంచే 'యంగ్ ఇసాదర్సు' అనే బృందంలో పాటలు పాడారు. కాలేజీలో స్టేజ్ డ్రామాలో కూడా నటించారు. కళాకారుల కోసం ది షో మస్ట్ గో ఆన్ ప్రొడక్షని నడుపుతున్నారు.   

6 /6

1985 డిసెంబర్ 21న తమిళనాడు రాష్ట్రంలోని అరక్కోణంలో ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో ఆండ్రియా జర్మియా జన్మించారు. నుంగంబాక్కంలోని మహిళా క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నారు.